నిన్న జరిగిందని కలగా అనుకోలేను
నువ్వు చేసిన గాయాలను మరచిపోలేను
నేడు నువ్వు నాతో లేవన్న నిజాన్ని భరించలేను
నా శ్వాస ఆగిపోతుందనే ఆలోచన నేను గ్రహించాలేకపోతున్నాను
కాని రేపు నా ప్రేమని అర్థం చేసుకుంటావని
నా ప్రేమకి ఎప్పటికైనా ఊపిరి పోస్తావని
కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వున్నా
కొన్ని వేల జన్మలైన ఎదురుచూస్తాను
granhincha lenu lo cha- not chaa, correct cheyyi
ReplyDeletetantho eppudai na cheppava