Friday, October 22, 2010

rose

నీ కోసం ఎదురు చూస్తున్న
నా కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి
నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనుకున్న
నా పెదవులు ఇప్పుడు మౌనంగా ఉండిపోయాయి
నీతో పంచుకోవాలనుకున్న ఎన్నో కళలు
ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయాయి
నువ్వు చేసిన తీయ్యని గాయాలు
ఇక నా జీవితాంతం తోడుగ కలిసివుంట నంటున్నాయి
నీతో లేని నాకు ఈ పండగలు, ఆనందాలు, సంతోషాలు నా జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి
ఇప్పటికి నా మనసులో వున్నది ఒకే ఒక రూపం , అది నీదే
ఎప్పటికి నా గుండెలో వుండే ఒకే ఒక పేరు , అది నీదే
నేను మరణించాక కూడా నా ప్రేమ జీవిన్చెంతగ నిన్ను ప్రేమిస్తున్నాను
మరు జన్మలోనయన  నీ ప్రేమనీ పొందాలని ఇప్పుడు నేను మరనిస్తున్నాను


--
Raaj

No comments:

Post a Comment