Friday, October 22, 2010

naa prema

నిన్ను తలుచుకున్న క్షణంలో నా కన్నులు తడిగా ఎందుకు మారుతున్నాయో నాకు తెలీదు
నిన్ను చూసే క్షణంలో నా హృదయం ఎందుకు ఇంతగా స్తంబించిపోతుందో నాకు తెలీదు
నీ మాటలు వినాలని నా మనసు ఎందుకు ఇంతగా పరితపిస్తుందో నాకు తెలీదు
నీ ఆలోచనలతోనే ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి
నువ్వు వదిలేసిన నీ తీపి జ్ఞాపకాలు నాలో ఎన్నో ఆశలకు ప్రాణం పోసింది
నీతో నా జీవితాంతం కలిసి ఉండాలన్న ఆశతోనే నేను బ్రతికివున్నాను
కాని ఈ నా ఆశలని ఓ కలగ చేసి వెళ్ళిపోయావు  నా చెలి నీకు ఇది న్యాయమా 

Raaj

No comments:

Post a Comment