Thursday, October 21, 2010

my telugu poem

నా పిచ్చి ప్రేమ

ఒంటరినై పోయాను చెలి నీ కోసం
నిన్ను నా ఒంటరి తనంగా మార్చుకున్నాను ప్రతి నిమిషం
నిన్ను పూర్తిగ మరచిపోవాలని నా ఆరాటం 
నువ్వు చేసిన గుర్తులను చేరిపివేయాలన్న ఆగ్రహం
కాని నీ మీదున్న ప్రేమ ఎవ్వన్నిటిని అడ్డుకుంటుంది 
పదే పదే నిన్నే గుర్తు చేస్తుంది 
కన్నీళ్ళతో కరిగిపోతావని ఏడుస్తూనే ఉన్నాను 
నా ప్రేమని ఎప్పటికైనా అర్థంచేసుకుంటావని ప్రేమిస్తూనే ఉన్నాను 
ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి
నా ప్రేమ కూడా పెరుగుతూనే ఉంది 
ఎప్పటికైనా నా ఒంటరితనాన్ని చెరిపివేస్తావని 
ఎన్నటికైనా నా ప్రేమనీ అర్థం చేసుకుంటావని 
నిన్ను పిచ్చిగ ప్రేమించిన 
ఒక పిచ్చి ప్రేమికుడు


-- 
Raaj


2 comments:

  1. hello which one line shall i choose i dont know but some how at the end of this i feel she will come back for sure, infact i shouldnot tell this now when you are trying to come out but somehow makes me feel, neeku tamil arthum autunda leda meevurlo now where you are staying english translation tho cinemalu dorakotsa, if then watch one movie by name Autograph, lovely movie, further detail i shall inform you about the movie, i sincerely want you to watch it, please nee problem ki that is the solution

    ReplyDelete
  2. add a few more i fell in love with your lovely collection of words which i call as poetry

    ReplyDelete